హాట్ భామ టబు అల్లు అర్జున్ సినిమాలో తల్లిగా నటించడానికి సిద్ధం అవుతోంది . దర్శకులు త్రివిక్రమ్ పలువురు హాట్ భామలను పరిశీలించి చివరకు టబు ని ఎంపిక చేసాడట . త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే . ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా అవి రెండు కూడా హిట్ అయ్యాయి , దాంతో ఈ మూడో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి .

#Tabu #AlluArjun

అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామ | Tabu | Allu Arjun - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/